Congress: కాంగ్రెస్ బీసీ నేతల కీలక సమావేశం.. బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్
Congress: ఖర్గే, రాహుల్‌లను కలవాలని నిర్ణయం
Congress: ఇవాళ కాంగ్రెస్ బీసీ నేతలు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బీసీలకు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఖర్గే, రాహుల్‌లను కలవాలని నిర్ణయించారు. బీసీ ముఖ్యనేతలు మధుయాష్కీ, వీహెచ్, పొన్నం ప్రభాకర్, పొన్నాల, చెరుకు సుధాకర్‌లను హైకమాండ్ నేతలను కలవనున్నారు.