Kavitha: అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపన..ఇవి నిజంగా శుభగడియలు

Kavitha: అయోధ్య రామ మందిరంలో వచ్చే నెల విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది మంది హిందువుల కల నిజం కాబోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

Update: 2023-12-10 12:45 GMT

Kavitha: అయోధ్యలో రాములవారి ప్రతిష్టాపన..ఇవి నిజంగా శుభగడియలు 

Kavitha: అయోధ్య రామ మందిరంలో వచ్చే నెల విగ్రహ ప్రతిష్టాపనతో కోట్లాది మంది హిందువుల కల నిజం కాబోతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శ్రీరాముడిని ప్రతిష్టించే గర్భగుడి ఫోటోలను తీర్థ క్షేత్ర ట్రస్ట్ విడుదల చేసిన నేపథ్యంలో కవిత ఎక్స్”లో పోస్ట్ చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరగాలన్న హిందువుల ఆకాంక్ష త్వరలో నెరవేరుతుండడం సంతోషకరమన్నారు. రామాలయాన్ని సందర్శించడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారని ఎక్స్‌ వేదికగా కవిత తెలిపారు.


Tags:    

Similar News