వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభం

Vemulawada: సత్యనారాయణస్వామి వ్రతంతో పాటు దీపారాధన కార్యక్రమాలు

Update: 2022-10-26 04:49 GMT

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం ప్రారంభం

Vemulawada: నెల రోజులను పర్వదినాలుగా కొలిచే కార్తీకమాసం ప్రారంభమైంది. కార్తీక మాసంలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని, దీపారాధన చేస్తే...భక్తుల కోర్కెలు తీరుతాయని నమ్మకం. సత్యనారాయణస్వామి వ్రతాలతో పాటు కార్తీక దీపారాధన చేపడుతున్నట్లు వేములవాడ రాజన్న ఆలయ నిర్వహకులు తెలిపారు.

Tags:    

Similar News