Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన కేకే.. కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే

Congress: మొత్తానికి సొంతగూటికి చేరారు కే. కేశవరావు. ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కేకే కాంగ్రెస్‌లో చేరారు.

Update: 2024-07-03 13:45 GMT

Congress: మొత్తానికి సొంతగూటికి చేరారు కే. కేశవరావు. ఢిల్లీలో రాహుల్‌ సమక్షంలో కేకే కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మల్లికార్జున్‌ ఖర్గే. కేకే చేరిక కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌కు కేకే రాజీనామా చేశారు. కేకే కుమార్తె, హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మి గతంలో సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News