CM Revanth Reddy: పదేళ్లలో 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేశారు
CM Revanth Reddy: పరిపాలనను పదేళ్లలో బీఆర్ఎస్ అస్తవ్యస్తం చేసింది
CM Revanth Reddy: తనకు 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సంతృప్తినిచ్చిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100రోజుల కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. ఇప్పటి వరకూ తమ ప్రభుత్వం ప్రజలతోనే ఉందని..ఇకపై కూడా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.