Jagga Reddy: మహంకాళి ఆలయ పరిసరాల అభివృద్ధికి రూ.1000 కోట్లు కావాలని లేఖ రాస్తా..

Jagga Reddy:

Update: 2023-07-10 01:51 GMT

Jagga Reddy: మహంకాళి ఆలయ పరిసరాల అభివృద్ధికి రూ.1000కోట్లు కావాలని లేఖ రాస్తా

Jagga Reddy: బోనాల పండుగలో సింకింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల అభివృద్ధికి వెయ్యకోట్లు కావాలని ప్రభుత్వానికి లేఖ రాస్తామని జగ్గారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News