Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్‌

Hyderabad Metro: ఈనెల 8న మెట్రో సెకండ్ ఫేజ్‌‌కు శంకుస్థాపన

Update: 2024-03-04 10:47 GMT

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రో సెకండ్‌ ఫేజ్‌ శంకుస్థాపనకు ముహూర్తం ఫిక్స్‌

Hyderabad Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌‌ పనులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈనెల 8న సీఎం రేవంత్ రెడ్డి మెట్రో రెండో దశ పనులను ప్రారంభించనున్నారు. MGBS నుంచి ఫలక్‌నుమా వరకు చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్‌లో ఐదున్నర కిలోమీటర్ల లైన్‌, ఐదు మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి.

Tags:    

Similar News