నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar Project: 6 క్రస్ట్‌ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల

Update: 2022-09-12 06:02 GMT

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద

Nagarjuna Sagar Project: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్‌ వద్ద వరద కొనసాగుతోంది. 6 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. సాగర్ ఇన్‎ఫ్లో, ఔట్‎ఫ్లో లక్షా, 33వేల, 133 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 588.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 306.6922 టీఎంసీలుగా కొనసాగుతుంది.

Tags:    

Similar News