Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రధ్దీ
Yadadri: సెలవురోజు కావడంతో యాదాద్రికి పోటెత్తిన భక్తులు
Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవురోజు కావడంతో భక్త జనులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట, లక్ష్మీపుష్కరిణి, కొండపైన బస్ స్టాప్ తో పాటు ఆలయ తిరువీధులు, క్యూలైన్ల్ లు భక్తులతో కోలాహలంగా మారాయి.రధ్దీ పెరగడంతో ధర్మదర్శనం కోసం భక్తులకు నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనాలకు రెండు గంటలు సమయం పడుతోంది.