Raja Singh: ఈ వినాయక చవితికి హిందువులు సంకల్పం తీసుకోవాలి
Raja Singh: హలాల్ సర్టిఫైడ్ ఇచ్చే సంస్థ టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తుంది
Raja Singh: హలాల్ సర్టిఫైడ్ ప్రొడక్స్ కొనుగోలు చేయ్యోద్దని హిందువులు సంకల్పం తీసుకోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సూచించారు. హలాల్ సర్టిఫైడ్ ఇచ్చే సంస్థ టెర్రరిస్టులకు ఫండింగ్ చేస్తుందని అన్నారు. ధర్మ కోసం పోరాడే వ్యక్తులను టెర్రరిస్టులను చంపేస్తున్నారని...అందుకే హలాల్ సర్టిఫైడ్ చేసిన ప్రోడక్ట్స్ కొనుగోలు చేయవద్దని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.