Kamareddy: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు

Kamareddy: రాత్రి వాగులో చిక్కుకున్న కారు, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని కాపాడిన స్థానికులు

Update: 2022-09-20 05:40 GMT

Kamareddy: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు

Kamareddy: కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సోమారం పాల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే.. రాత్రి వాగు ఉధృతిలో ఓ కారు చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిని కాపాడారు. ఆ తర్వాత తాళ్ల సాయంతో కారును ఒడ్డుకు చేర్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags:    

Similar News