Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత

Hyderabad: 4 కిలోల బంగారం పట్టుకున్న డీఆర్‌ఐ అధికారులు

Update: 2024-07-07 14:00 GMT

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టివేత 

Hyderabad: హైదరాబాద్‌లో భారీగా బంగారం పట్టుబడింది. 4 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి గోల్డ్‌ స్మగ్లింగ్‌ చేస్తున్న ముఠాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News