MLC Kavitha: రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ

MLC Kavitha: కవిత తరపున వాదనలు వినిపిస్తున్న అభిషేక్‌ సింఘ్వీ

Update: 2024-04-01 09:28 GMT

MLC Kavitha: రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ

 MLC Kavitha: రౌస్ అవెన్యూ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతోంది. కవిత తరపున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపిస్తున్నారు. మధ్యంతర బెయిల్‌పై వాదనలు కొనసాగుతున్నా..రెగ్యులర్ బెయిల్ కూడా కోరుతున్నట్లు సింఘ్వీ తెలిపారు. మరోవైపు.. కవిత బెయిల్ పిటిషన్ పై లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు వెల్లడించింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.

Tags:    

Similar News