మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించిన హరీష్‌రావు
Harish Rao: ఇటీవల కన్నుమూసిన ప్రశాంత్‌రెడ్డి తల్లి మంజులమ్మ
Harish Rao: మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఇటీవల ప్రశాంత్‌రెడ్డి తల్లి మంజులమ్మ అనారోగ్యంతో మరణించారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్వగ్రామం వేల్పూర్‌లో ఆయన్ను హరీష్‌రావు పరామర్శించారు. మంత్రి నివాసంలో ఆయన తల్లి చిత్రపటానికి నివాళులర్పించారు.