Kamareddy: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పోటీకి పెరుగుతున్న మద్దతు

Kamareddy: కేసీఆర్ నామినేషన్ కోసం స్వచ్ఛంద విరాళాలు ఇస్తున్న గ్రామస్థులు

Update: 2023-08-26 13:46 GMT

Kamareddy: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పోటీకి పెరుగుతున్న మద్దతు

Kamareddy: కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పోటీకి పలు గ్రామాల మద్దతు అంతకంతకు పెరుగుతోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ కే తమ ఓట్లని పలు గ్రామాలు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. కేసీఆర్ నామినేషన్ కోసం స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మాచారెడ్డి మండలంలోని 10 గ్రామాలు ఏగ్రీవ తీర్మానాలు చేశాయి. అంతేకాక మాచారెడ్డి ఎంపీపీ లోయలపల్లి నర్సింగరావుకు తమ విరాళాలను అందజేశారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మాచారెడ్డి మండలం ఎల్లంపేట గ్రామ ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు.

Tags:    

Similar News