Indrakaran Reddy: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది
Indrakaran Reddy: బాసర అభివృద్ధికి 50 కోట్లు కేటాయించాం
Indrakaran Reddy: బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారిని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. తెలంగాణలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేసిందని మంత్రి తెలిపారు. బాసర అభివృద్ధికి 50 కోట్లు కేటాయించామంటున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.