Karimnagar: ధాన్యం కొనుగోలు చేస్తే ఇంటికి వెళ్తామంటున్న రైతులు
Karimnagar: యాసంగిలో ప్రత్యామ్నాయ పంట కూడా వేయమంటున్న అన్నదాతలు
Karimnagar: క్వింటాల్‌కు పది కిలోల తరుగు తీసిన పర్వాలేదు కానీ వరి ధాన్యం కొనుగోలు చేయాలంటున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల రైతులు. మహాత్మనగర్‌లోని కొనుగోలు కేంద్రాల్లో నెలరోజులుగా పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాసంగిలో వరి పంటే కాదు ఏ పంట పండించబోమంటున్నారు. వరిధాన్యం మొలకెత్తినా పట్టించుకునే నాథుడే లేడంటున్నారు.