Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిపై ఉత్కంఠ

Secunderabad: సర్వే ఫలితాలతో సీటుపై ఆశలు కోల్పోయిన క్రిశాంక్, గజ్జల నాగేశ్

Update: 2023-08-20 11:28 GMT

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిపై ఉత్కంఠ

Secunderabad: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధిపై ఉత్కంఠ నెలకొంది. శ్రీ గణేష్, లాస్య నందిత మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. సేవా కార్యక్రమాలతో శ్రీ గణేశ్ దూసుకుపోతున్నారు. శ్రీ గణేశ్ వైపే సర్వేలన్నీ మొగ్గుచూపుతున్నాయి. బీఆర్ఎస్ సర్వేల్లో సైతం శ్రీ గణేశ్ టాప్‌గా నిలిచారు. జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా, బోర్డు మెంబర్‌గా లాస్య ఓటమి చెందడమే ఆమెకు మైనస్ అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరో వైపు సర్వే ఫలితాలతో సీటుపై క్రిశాంక్, గజ్జల నాగేశ్ ఆశలు వదులుకున్నారు.

Tags:    

Similar News