Vinod Kumar: కేసీఆర్ దగ్గర మోడీ కమీషన్ తీసుకున్నారా?
Vinod Kumar: భద్రాద్రి పవర్ ప్రాజెక్టును కమీషన్ల కోసం.. బినామీలకు అప్పగించారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు
Vinod Kumar: ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ డబ్బులు ఇచ్చినట్లు బండి సంజయ్ ఒప్పకుంటున్నాడా? అని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ చురకలంటించారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య జరిగిన లావాదేవీలో కుంభకోణం ఉంటుందా అని ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్‌కు యంత్రాలను అందజేసింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలేనని బండి సంజయ్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.