Jubilee Hills: జూబ్లీహిల్స్‌ లోటస్‌పాండ్‌లో అక్రమనిర్మానాలపై EVDM కమిషనర్ రంగనాథ్ సీరియస్

Jubilee Hills: చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక

Update: 2024-06-27 17:00 GMT

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ లోటస్‌పాండ్‌లో అక్రమనిర్మానాలపై EVDM కమిషనర్ రంగనాథ్ సీరియస్ 

Jubilee Hills: జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ బఫర్‌జోన్‌లో నిర్మాణాలపై EVDM కమిషనర్ రంగనాథ్ సీరియస్ అయ్యారు. GHMC ఎన్ఫోర్స్‌మెంట్, డిజాస్టర్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే... అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు.

లోటస్ పాండ్ రక్షణ కోసం ఏర్పాటుచేసిన ఫెన్సింగ్ ను తొలగించి నిర్మాణ పనులు చేపట్టడంపై రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పు అంటూ హెచ్చరించారు. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

Tags:    

Similar News