Madan Mohan: ఎల్లారెడ్డి అభివృద్ధికి నోచుకోలేదన్న

Madan Mohan: యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్న కాంగ్రెస్ అభ్యర్థి

Update: 2023-11-14 06:40 GMT

Madan Mohan: ఎల్లారెడ్డి అభివృద్ధికి నోచుకోలేదన్న

Madan Mohan: 7దశబ్దాలుగా ఎల్లారెడ్డి నియోజకవర్గం వెనుకబడిపోయిందని, గత 5ఏళ్లుగా అభివృద్ధి సాధించలేదని ఎల్లారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావ్ అన్నారు. నాగిరెడ్దిపేట్ మండల కేంద్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ మేనిఫెస్టో విడుదల చేశారు. ఐదేళ్లుగా నియోజకవర్గ ప్రజలు వెనుకబాటుకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో సిద్దిపేట, సిరిసిల్ల, బాన్స్‌వాడ అభివృద్ధి కాదని, ఎల్లారెడ్డి నియోజకవర్గం కావాలన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో చారిత్రక సంపద ఉన్న అభివృద్ధి జరగలేదని, రవాణా సదుపాయం, స్కూల్స్ వ్యవస్థ సక్రమంగా లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News