మహబూబియా స్కూల్ ను సందర్శించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabita Indrareddy: *మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు

Update: 2022-06-14 02:51 GMT

మహబూబియా స్కూల్ ను సందర్శించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

Sabita Indrareddy: మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు పెంచామన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహబూబియా స్కూల్ లో కనిపించిన మార్పే.. ప్రతి స్కూల్ లో రాబోయే రోజుల్లో ఉండబోతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపై విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఇంగ్లీష్ మీడియం బోధన కోసం.. 80 వేల మంది ఉపాధ్యాయులకు అజీమ్ ప్రేమ్ జీ ఇన్ స్టిట్యూషన్ లో ట్రైనింగ్ ఇచ్చామన్నారు మంత్రి సబితా.

Tags:    

Similar News