Basara Temple: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ

Basara Temple: కిటకిటలాడుతున్న అక్షరాభ్యాస మండపాలు

Update: 2024-01-01 12:45 GMT

Basara Temple: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ

Basara Temple: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవు దినం కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం మహాలక్ష్మి, మహా సరస్వతి మహాకాలి అమ్మవార్లకు అభిషేకం, హారతి నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు అర్చకులు. ఉదయం నుంచి పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. చిన్నారులతో అక్షరాభ్యాస మండపాలు కిటకిటలాడుతున్నాయి.

Tags:    

Similar News