Congress-Cpm: కాంగ్రెస్‌తో కటీఫ్ యోచనలో సీపీఎం..?

Congress-Cpm: కాంగ్రెస్‌తో వెళ్లాలా లేక.. సీపీఎంతో వెళ్లాలా అనే ఆలోచనలో సీపీఐ

Update: 2023-10-29 10:45 GMT

Congress-Cpm: కాంగ్రెస్‌తో కటీఫ్ యోచనలో సీపీఎం..?

Congress-Cpm: సీట్లు సర్దుబాటు కాకపోవడంతో.. కాంగ్రెస్‌తో తెగదెంపులకు సీపీఎం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాసేపట్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి ఖమ్మంలో ప్రెస్‌మీట్‌లో ఈ వివరాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. సీపీఎం అడుగుతున్న స్థానాలను ఇవ్వడానికి కాంగ్రెస్ విముఖత వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమకి ఇస్తామన్న స్థానాలపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో సీపీఐ కూడా డైలామాలో పడింది. కాంగ్రెస్‌తో వెళ్లాలా లేక... సీపీఎంతో వెళ్లాలా అనే సీపీఐ నేతలు ఆలోచిస్తున్నారట.

Tags:    

Similar News