CPI Narayana: దళిత బంధు పథకాన్ని స్వాగతిస్తున్నాం-సీపీఐ నేత నారాయణ
CPI Narayana: ఏపీలోనూ దళిత బంధు ప్రవేశపెట్టాలి- నారాయణ
CPI Narayana: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని సీపీఐ నేత నారాయణ స్వాగతించారు. ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా పథకం అమలు చేయాలన్నారు. అదే విధంగా ఏపీలోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని సీఎం జగన్ కు సూచించారు. దళితుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.