ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు

* CRPC సెక్షన్ 41 నోటీస్‌పై వారం గడువు కోరిన సునీల్ కనుగోలు

Update: 2022-12-16 02:27 GMT

ఇవాళ హైదరాబాద్‌కు రానున్న కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు

Sunil Kanugolu: కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41కింద నోటీస్‌ అందుకున్న సునీల్ కనుగోలు పోలీసుల విచారణకు హాజరుకావడానికి వారం రోజులు గడువు కోరారు. ఉద్యోగులకు ఇచ్చిన నోటీసులపైనా గడువు కావాలని అభ్యర్థించారు సునీల్ నుంచి అభ్యర్థన పరిశీలించిన సైబర్‌ క్రైమ్ పోలీసులు సమ్మతించినట్లు సమాచారం. గడువు తర్వాత విధిగా విచారణకు హాజరు కావాలని సునీల్ కనుగోలు, కార్యాలయ సిబ్బందికి పోలీసులు సూచించారు.

Tags:    

Similar News