Congress Second List: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్.. 45 మందితో రెండో జాబితా

Congress Second List: 45 మందితో రెండో జాబితాను ఆపార్టీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది

Update: 2023-10-27 14:45 GMT

Congress Second List: కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్.. 45 మందితో రెండో జాబితా

Congress Second List: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల రెండవ జాబితా విడుదలైంది. 45 మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను ఏఐసీసీ ఇవాళ ప్రకటించింది.

సిర్పూర్‌ - రావి శ్రీనివాస్‌

అసిఫాబాద్‌ (ఎస్టీ) - అజ్మీరా శ్యామ్‌

ఖానాపూర్‌ - వెద్మర బొజ్జు

ఆదిలాబాద్‌- కంది శ్రీనివాస్‌ రెడ్డి

బోథ్‌ (ఎస్టీ) - వెన్నెల అశోక్‌

ముదోల్‌ - బోస్లె నారాయణ రావు పాటిల్‌

ఎల్లారెడ్డి - కె మదన్‌ మోహన్‌ రావు

నిజామాబాద్‌ రూరల్‌ - డాక్టర్‌ రేకులపల్లి భూపతి రెడ్డి

కోరుట్ల - జువ్వాది నర్సింగ రావు

చొప్పదండి - మేడిపల్లి సత్యం

హుజురాబాద్‌ - వడితాల ప్రణవ్‌

హుస్నాబాద్‌ - పొన్నం ప్రభాకర్‌

సిద్ధిపేట: పూజల హరికృష్ణ

నర్సాపూర్‌: ఆవుల రాజిరెడ్డి

దుబ్బాక: చెరకు శ్రీనివాస్‌రెడ్డి

కూకట్‌పల్లి: బండి రమేష్‌

ఇబ్రహీంపట్నం: మల్‌రెడ్డి రంగారెడ్డి

ఎల్బీనగర్‌: మధు యాష్కి గౌడ్‌

మహేశ్వరం: కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి

రాజేంద్రనగర్‌: కస్తూరి నరేందర్‌

శేరిలింగంపల్లి: వి.జగదీశ్వర్‌ గౌడ్‌

తాండూర్‌: బయ్యని మనోహర్‌రెడ్డి

అంబర్‌పేట్‌: రోహిన్‌ రెడ్డి

ఖైరతాబాద్‌: పి.విజయారెడ్డి

జూబ్లీహిల్స్‌: మహ్మద్‌ అజహరుద్దీన్‌

సికింద్రాబాద్‌: డాక్టర్‌ జీవీ వెన్నెల

నారాయణపేట్‌- డా. చిట్టెం రెడ్డి

మహబూబ్‌నగర్‌ - యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

జడ్చర్ల - జె. అనిరుధ్‌ రెడ్డి

దేవరకద్ర - గావినోళ్ల మధుసూధన్‌ రెడ్డి

మక్తల్‌- వాకిటి శ్రీహరి

వనపర్తి- డా. జిల్లలెల చిన్నారెడ్డి

దేవరకొండ (ఎస్టీ)- నేనావత్‌ బాలు నాయక్‌

మునుగోడు - కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

భువనగిరి - కుంబం అనిల్‌ కుమార్‌ రెడ్డి

జనగామ- కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి

పాలకుర్తి - యశశ్విని

మహబూబాబాద్‌ (ఎస్టీ)- డా. మురళీ నాయక్‌

పరకాల - రేవూరి ప్రకాశ్ రెడ్డి

వరంగల్‌ పశ్చిమ - నాయిని రాజేందర్‌ రెడ్డి

వరంగల్‌ తూర్పు - కొండా సురేఖ

వర్ధన్నపేట (ఎస్సీ) కేపీ నాగరాజు

పినపాక (ఎస్టీ)- పాయం వెంకటేశ్వర్లు

ఖమ్మం - తుమ్మల నాగేశ్వరరావు

పాలేరు - పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

Delete Edit


 


Tags:    

Similar News