మేడిగడ్డ సందర్శనకు బీజేపీసై.. ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Medigadda Dam: సీఎం రేవంత్ ఆహ్వానం మేరకు నిర్ణయం తీసుకున్న బీజేపీ

Update: 2024-02-10 07:45 GMT

మేడిగడ్డ సందర్శనకు బీజేపీసై.. ప్రత్యేక బస్సుల్లో తీసుకెళ్తానని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

Medigadda Dam: మేడిగడ్డ సందర్శనకు బీజేపీ ఎమ్మెల్యేలు సై అంటున్నారు. ప్రభుత్వం ఆహ్వానం మేరకు ప్రాజెక్టు సందర్శిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. ప్రాజెక్టు సందర్శన కోసం ఈ నెల 13న ప్రత్యేక బస్సుల్లో ఎమ్మెల్యలు, ఎమ్మెల్సీలను తీసుకెళ్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం ఆహ్వానం మేరకు నిర్ణయం తీసుకున్నట్లు బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు. అయితే ప్రాజెక్టు సందర్శనకు వెళ్లాలా వద్దా అనే అంశంపై బీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతో సస్పెన్షన్ కొనసాగుతోంది.

Tags:    

Similar News