CM Revanth Reddy: గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లనున్న సి.పి. రాధాకృష్ణన్

Update: 2024-07-29 05:59 GMT

CM Revanth Reddy: గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: సీఎం రేవంత్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ సి.పి. రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 31న తెలంగాణకు కొత్త గవర్నర్‌ రానున్నారు. ప్రస్తుత గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్‌గా వెళ్లనున్నారు.

Tags:    

Similar News