CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
CM Revanth Reddy: రేషన్‌కార్డుకు ఆరోగ్యశ్రీకు లింక్ పెట్టొద్దని సీఎం ఆదేశం
CM Revanth Reddy: ఆరోగ్యశ్రీపై అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రేషన్‌కార్డుకు ఆరోగ్యశ్రీకు లింక్ పెట్టొద్దని ఆదేశించిన సీఎం.. ఆర్‌ఎంపీ, పీఎంపీల ఇబ్బందులు పరిష్కరించాలన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రతి బెడ్‌కు నెంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని.. గిరిజన ప్రాంతాల్లో సరైన వైద్యం అందించాలన్నారు. ఇక ఆస్పత్రుల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తు్న్నట్లు తెలిపారు.