Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: ప్రపంచంతో నా తెలంగాణ పోటీ పడుతోంది

Update: 2024-06-02 06:04 GMT

Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌రెడ్డి 

Revanth Reddy: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. బిగించిన పిడికిలి లెక్క తెలంగాణ ఉంటదన్నారు. ఆ పిడికిలి విప్పిచూస్తే.. త్యాగం, ధిక్కారం, పోరాటం కనిపిస్తాయన్నారు. ఆ స్ఫూర్తితో ఈ దశాబ్ద ఉత్సవాల వేళ పిడికిలి బిగించి సంకల్పం తీసుకుందామని పిలుపునిచ్చారు. ప్రపంచంతో తెలంగాణ పోటీ పడుతుందని, విశ్వ వేదికపై సగర్వంగా నిలబడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News