తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి

రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టేందుకు విద్యాసంస్థల్లో వినూత్న చర్యలు

Update: 2024-07-14 06:15 GMT

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిపెట్టారు. ఇప్పటికే పబ్‌లు, క్లబ్బుల్లో స్నిఫర్ డాగ్స్‌తో నార్కొటిక్ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్‌ను అరికట్టేందుకు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రహారీ క్లబ్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్లబ్‌లో కమిటీ సభ్యులుగా ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, సీనియర్ టీచర్లు, పోలీసులు, తల్లిదండ్రులు ఉండనున్నారు.

Tags:    

Similar News