Revanth Reddy: డిప్యూటీ సీఎం భట్టికి సీఎం రేవంత్ అభినందనలు
Revanth Reddy: ఇన్ని ఖర్చులు చేస్తూనే రుణమాఫీకి డబ్బులు చెల్లించారు
Revanth Reddy: రెండో విడత రైతు రుణమాఫీ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో నెట్టినా.. ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలిస్తూ.. గ్యారెంటీలు అమలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఆరు నెలల్లో 43 వేల కోట్లు చెల్లించి కూడా.. రైతు రుణమాఫీ విజయవంతం చేసినందుకు భట్టికి, ఆర్థిక శాఖ అధికారులకు అభినందనలు తెలిపారు.