CM KCR: మోడీ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డ కేసీఆర్

CM KCR: ఏడాదిపాటు రైతుల్ని ఏడిపించారు.. ఖలిస్తాన్ తీవ్రవాదులన్నారు

Update: 2022-02-12 12:17 GMT

CM KCR: మోడీ ప్రభుత్వంపై మళ్లీ విరుచుకుపడ్డ కేసీఆర్

CM KCR: యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం మీద మళ్లీ విరుచుకుపడ్డారు. మోడీ సర్కారు పిచ్చిపిచ్చి పాలసీలు తీసుకొస్తున్నదని, ఏడాది పాటు ఢిల్లీలో రైతు ఉద్యమం జరిగినా చట్టం తీసుకొచ్చాడని, ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాగానే బిల్లు వాపస్ తీసుకొని క్షమాపణ చెప్పాడని గుర్తు చేశారు. 

Tags:    

Similar News