Telangana: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం

CM KCR: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు

Update: 2021-12-17 06:45 GMT

 తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం(ఫైల్-ఫోటో)

CM KCR: తెలంగాణలో పలు కార్పొరేషన్లకు ఛైర్మన్ల చైర్మన్లను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. తెలంగాణ ఉమెన్స్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్‌గా గజ్జెల నగేష్, తెలంగాణ స్టేట్ టెక్నాలజికల్ సర్వీసెస్ చైర్మన్‌గా పాటిమీది జగన్ మోహన్ రావు లను నియమించారు. ఇక తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గా జూలూరి గౌరీశంకర్ ను నియమించారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Full View


Tags:    

Similar News