ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కూతురిపై కేసు నమోదు
ప్రహారీగోడను కూల్చారంటూ తుల్జాభవానీ,.. అఖిలపక్షం నేతలపై చేర్యాల పోలీసులకు యజమాని ఫిర్యాదు
MLA Muthireddy Daughter: సిద్దిపేట జిల్లా పెద్దచెరువు మత్తడి స్థలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కూతురుపై కేసు నమోదు అయ్యింది. తన స్థలంలో ప్రహారీగోడను కూల్చారంటూ తుల్జాభవానీ,.. అఖిలపక్షం నేతలపై చేర్యాల పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశాడు. దీంతో తుల్జాభవానీ, అఖిలపక్షం నేతలపై కేసు నమోదు చేశారు.