MLC Kavitha: ఏపీలో కవిత పర్యటన.. ముత్యాలమ్మ ఆలయ పునః ప్రతిష్ఠాపన వేడుకల్లో ఎమ్మెల్సీ

MLC Kavitha: కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత

Update: 2024-02-25 10:09 GMT

MLC Kavitha: ఏపీలో కవిత పర్యటన.. ముత్యాలమ్మ ఆలయ పునః ప్రతిష్ఠాపన వేడుకల్లో ఎమ్మెల్సీ

MLC Kavitha: ఏపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముంగండలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారి పున: ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని..అమ్మవారి దయతో తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానట్టు కవిత స్పష్టం చేశారు.

Tags:    

Similar News