TSLPRB: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్
TSLPRB: ఈనెల 4న తుది ఫలితాలు వెల్లడించిన పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు
TSLPRB: తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ నియామకాలకు బ్రేక్ పడింది. మళ్లీ మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను తొలగించి.. తిరిగి వాల్యుయేషన్ చేయాలంది. 4 ప్రశ్నలకు తెలుగులో అనువాదం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టిన హైకోర్టు.. మూల్యాంకనం తర్వాతే నియామక ప్రక్రియ చేపట్టాలని తెలిపింది.