Hyderabad: ప్రజాభవన్‌కు బాంబ్ బెదిరింపు కాల్

Hyderabad: కాసేపట్లో బాంబు పేలుతుందంటూ ఆగంతకుడి ఫోన్ కాల్

Update: 2024-05-28 09:22 GMT

Hyderabad: ప్రజాభవన్‌కు బాంబ్ బెదిరింపు కాల్

Hyderabad: ప్రజాభవన్‌కు బాంబ్ బెదిరింపు కాల్ కలకలం రేపుతోంది. ప్రగతిభవన్‌లో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. కాసేపట్లో బిల్డింగ్ పేలిపోతుందంటూ.. హెచ్చరించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాంబ్ స్వ్కాడ్‌తో తనిఖీ చేపట్టారు. ఫోన్ చేసిన వ్యక్తిని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News