Dharmapuri Arvind: ఒవైసీ శాసిస్తడు.. కేసీఆర్ పాటిస్తడు.. ముస్లింల కోసమే గ్రూప్ 1 పరీక్షను..

Dharmapuri Arvind: రంజాన్ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు పెద్ద తోఫా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు.

Update: 2022-05-03 16:00 GMT

Dharmapuri Arvind: ఒవైసీ శాసిస్తడు.. కేసీఆర్ పాటిస్తడు.. ముస్లింల కోసమే గ్రూప్ 1 పరీక్షను..

Dharmapuri Arvind: రంజాన్ సందర్భంగా సీఎం కేసీఆర్ ముస్లింలకు పెద్ద తోఫా ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎద్దేవా చేశారు. ముస్లింలను గ్రూప్ వన్ ఆఫీసర్లు చేసేందుకే గ్రూప్ 1 పరీక్షను ఉర్దూ లో నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రజాకార్ల పాలనకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఓ మతానికి లబ్ధి చేకూర్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నారని ధర్మపురి ఆరోపించారు. దీనిపై కేంద్రానికి లేఖ రాస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఒవైసీ శాసిస్తే కేసీఆర్ పాటిస్తున్నారని, దీనిపై హిందూ సమాజం మేల్కోవాలని అర్వింద్ పిలుపిచ్చారు.

Tags:    

Similar News