Ravula Sridhar Reddy: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయి

Ravula Sridhar Reddy: మా ఎంపీలను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారు

Update: 2024-03-17 12:50 GMT

Ravula Sridhar Reddy: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటయ్యాయి

Ravula Sridhar Reddy: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై.. బీఆర్ఎస్ పార్టీని బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగకపోతే తమ ఎంపీలను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు బాగుందని గతంలో మోడీ అనలేదా, మిషన్ భగీరథపై మోడీ ప్రసంశలు కురిపించలేదా.. అని ప్రశ్నించారాయన... బీఆర్ఎస్ దొంగల పార్టీ అయితే బీఆర్ఎస్ నేతల ఇంటి ముందు కిషన్ రెడ్డి నైట్ వాచ్‌మన్ ఉద్యోగం ఎలా చేస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారికే... బీజేపీ ఎంపీ టిక్కెట్లు ఇచ్చిందని, దొంగలయితే ఎంపీ టిక్కెట్లు బీజేపీ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు రావుల శ్రీధర్.. 

Tags:    

Similar News