Bandi Sanjay: నవంబర్ 7నుంచి బండి సంజయ్ పాదయాత్ర
Bandi Sanjay: బండి సంజయ్‌కి బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయింపు
Bandi Sanjay: కరీంనగర్‌లో బండి సంజయ్ పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఈ నెల 7న నుంచి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. కరీంనగర్‌లో పాదయాత్రతో పాటు.... రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ ప్రచారం నిర్వహించనున్నారు. హెలికాప్టర్ ద్వారా తెలంగాణ అంతటా సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఈ నెల 8న సిరిసిల్ల, నారాయణపేటల్లో బండి సంజయ్ ప్రచారం నిర్వహించనున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నేపథ్యంలో బండి సంజయ్‌కి బులెట్ ప్రూఫ్ వాహనం కేటాయించినట్లు తెలుస్తోంది.