Bandi Sanjay: డీజీపీకి డెడ్‌లైన్ విధించిన బండి సంజయ్
Bandi Sanjay: రాళ్లదాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ డీజీపీతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు.
Bandi Sanjay: రాళ్లదాడి ఘటనపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్ డీజీపీతో నేరుగా ఫోన్ లో మాట్లాడారు. బీజేపీ కార్యకర్తల తలలు పగలగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని బండి సంజయ్ కోరారు. లేదంటే జరగబోయే పరిణామాలకు పోలీసులదే బాధ్యత అని హెచ్చరించారు. గాయపడిన కార్యకర్తలను తీసుకొని డీజీపీ ఆఫీస్ కు వస్తాని బండి సంజయ్ డెడ్ లైన్ విధించారు. పోలీస్ సెక్యూరిటీని నిరాకరించిన బండి సంజయ్ తన భద్రతను కార్యకర్తలే చూసుకుంటారని స్పష్టం చేశారు.