Bandi Sanjay: కేసీఆర్, కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు
Bandi Sanjay: కేటీఆర్‌లా నేను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు
Bandi Sanjay: మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బండి సంజయ్. కేటీఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, అసలు కేటీఆర్‌కు ఉన్న అర్హత ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్‌లా తాను తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదని ధ్వజమెత్తారు. కేటీఆర్ మాట్లాడేది ఒక భాషేనా అంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్, కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్.