Nizamabad: నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం
Nizamabad: వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి
Nizamabad: నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బాన్సువాడలోని ఇస్లాంపూర్‌కు చెందిన ఫాజియా బెగంకు జీజీహెచ్‌లో డెలివరీ చేయగా కుమారుడు జన్మించాడు. అన్యారోగ్యంగా ఉన్నాడని వైద్యులు పసికందును గ్లాసులో ఉంచారు. కాగా బాబు చనిపోయాడని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆందోళన నిర్వహించారు.