Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

Phone Tapping Case: రేపు తీర్పు వెల్లడించనున్న నాంపల్లి కోర్టు

Update: 2024-04-02 11:41 GMT

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

Phone Tapping Case: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. మాజీ టాస్క్‌‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ వేశారు. అయితే.. ఇరు వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. పోలీస్‌ కస్టడీ పిటిషన్‌పై తీర్పును రేపు వెల్లడించనుంది.

Tags:    

Similar News