Hyderabad: అంబులెన్స్‌లో మంటలు.. డ్రైవర్‌ మృతి

Hyderabad: అంబులెన్స్‌ను పక్కకు తీసే క్రమంలో పేలిన ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్

Update: 2023-07-25 02:20 GMT

Hyderabad: అంబులెన్స్‌లో మంటలు.. డ్రైవర్‌ మృతి

Hyderabad: హైదరాబాద్‌ బీఎన్‌రెడ్డినగర్‌ దగ్గర అంబులెన్స్‌ బోల్తా పడింది. అంబులెన్స్‌ను పక్కకు తీసే క్రమంలో ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా.., అంబులెన్స్ పూర్తిగా దగ్ధమయ్యింది.

Tags:    

Similar News