GHMC మేయర్ ఎన్నికల్లో ఆసక్తి రేపుతున్న మజ్లీస్ మద్దతు అంశం

Update: 2021-02-11 09:37 GMT

Representational Image

GHMC మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మజ్లీస్ మద్దతు అంశం ఆసక్తి రేపుతోంది. అధికార టీఆర్ఎస్‌కు మేయర్ ఎంపికకు సరిపోయే బలమున్నా మజ్లీస్ మద్దతు ఎందుకు తీసుకుంది? బీజేపీ మేయర్ అభ్యర్థిని రంగంలోకి దింపడంతో మజ్లీస్ మద్దతు కీలకమైందా? టీఆర్ఎస్ పార్టీకి తమ సొంత కార్పొరేటర్లు జారిపోతారనే భయంతో మజ్లీస్ మద్దతు తీసుకుందా? మేయర్ ఎంపికలో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ాసక్తికరంగా మారాయి. అటు మేయర్, డిప్యుటీ మేయర్‌కు మజ్లీస్ మద్దతు ఇవ్వడంతో బీజేపీ ఎదురుదాడి మొదలు పెట్టింది. రెండు పార్టీల స్నేహం జీహెచ్ఎంసీ వేదికగా మరోసారి నిజమైందంటూ కమలం పార్టీ కామెంట్స్ చేస్తోంది.

Tags:    

Similar News