CM Revanth Reddy: కాసేపట్లో సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ రివ్యూ
CM Revanth Reddy:
CM Revanth Reddy: కాసేపట్లో సెక్రటేరియట్‌లో సీఎం రేవంత్ వరుస సమీక్షలు నిర్వహించనున్నారు. ఆర్ధిక శాఖతో పాటు పంచాయతీరాజ్ శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులతో సమావేశమవుతున్న సీఎం.. శాఖల వారిగా కేటాయింపులపై చర్చించనున్నారు.