Raj Tarun Case: లావణ్య, రాజ్‌తరుణ్ కేసులో ట్విస్ట్
Raj Tarun Case: శేఖర్ బాషాపై పోలీసులకు లావణ్య ఫిర్యాదు
Raj Tarun Case: లావణ్య, రాజ్‌తరుణ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఆర్‌జే శేఖర్ భాషాపై లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు శేఖర్ బాషా నుంచి ప్రాణహాని ఉందని ఆరోపించింది. శేఖర్ బాషా తనపై దాడి చేశాడని.. తీవ్రంగా గాయపరిచాడని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది లావణ్య. ఓ ఇంటర్వ్యూలో కూడా తనను దుర్భాషలాడిన శేఖర్‌బాషాపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్‌తరుణ్ తనపై చాలా మందిని ప్రయోగిస్తురంటూ ఆరోపించింది లావణ్య.